నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం.
తేదీ 04-08-2026. మంగళవారం.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారపౌర సంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంయుక్తంగా చాట్రాయి మండలం –
చనుబండ గ్రామనూతన రూ 1.93 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) శంకుస్థాపన, విలేజీ హెల్ట్ క్లినిక్ ప్రారంభోత్సవం, సీసీ రోడ్డ ప్రారంభోత్సవం,
ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర మంత్రులతో పాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు.

























































