అమరావతి
మంత్రులు అనిగాని సత్యప్రసాద్ , నారాయణతో కలిసి మంగళవారం అమరావతి రాజధాని పనులు పరిశీలించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
రాజధాని నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి : మంత్రి సవిత
అమరావతి మొదటి దశ (Phase-1) నిర్మాణ పనులు 2028 ఆగస్టు నాటికి పూర్తిగా పూర్తి చేస్తాం
30 వేల మందికిపైగా కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు
ప్రపంచంలోనే అత్యంత
పొడవైన సెక్రటేరియట్ భవనాన్ని 210 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నాం
ప్రజలకు ఒకే దగ్గర సేవలు అందించేలా ఒకేచోట సచివాలయం, హెచ్ ఓడీ టవర్లు నిర్మిస్తున్నాం..
ఇప్పటికే నెలపాడులోని MLA, MLC టవర్ల నిర్మాణం పూర్తయ్యాయి…
ఆగస్టు 15న ఈ టవర్లను MLA, MLCలకు అందజేయనున్నారు
2028 నాటికి సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ తదితర ఐకానిక్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయబోతున్నాం
సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు కాంట్రాక్టు సంస్థలతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ… పనులు పర్యవేక్షిస్తూ వస్తున్నారు
సీడ్ యాక్సెస్ రోడ్డు, కనెక్టివిటీ రోడ్ల నిర్మాణ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి
జగన్ రాష్ట్రాభివృద్ధికి సైంధవుడిలా అడ్డుతగులుతున్నాడు
ప్రపంచం మెచ్చేలా గ్రీన్ ఫీల్డ్ రాజధానిని సీఎం చంద్రబాబు నిర్మిస్తుండడం చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడు
హైటెక్ సిటీ సైబరాబాద్ ను నిర్మించి ఇప్పటికే ప్రపంచ పటంలో సీఎం చంద్రబాబు నిలిచిపోయారు…
ఇప్పుడు మరో రాజధాని అమరావతిని నిర్మించి ప్రజల గుండెల్లో సీఎం చంద్రబాబు శాశ్వత గూడు కట్టుకోవడం జగన్ కు ఇష్టం లేదు
అందుకే, అమరావతి రాజధానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాడు
2019 ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టాడు… రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నాని ప్రజలను మోసగించాడు
అధికారంలోకి రాగానే తన అసలు రూపాన్ని జగన్ బయటపెట్టాడు
3 రాజధానులు అంటూ 5 ఏళ్లలో ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారు
3 ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడు…
ప్రజలు ఛీ కొట్టడంతో… ఇప్పుడు మావిగన్ అంటూ మరో డ్రామా ఆడుతున్నాడు
మావిగన్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని జగన్
జగన్ ఎన్ని కుట్రలు పన్నినా… తెలుగు జాతి గర్వపడేలా అమరావతి రాజధానిని సీఎం చంద్రబాబు నిర్మించి తీరుతారు…
జగన్ ది విధ్వంసం క్రెడిట్… మాది అభివృద్ధి క్రెడిట్
రప్పా రప్పా నరకడం, విధ్వంసం, దోపిడీ, అరాచకం జగన్ క్రెడిట్
దౌర్భాగ్యపు జగన్ క్రెడిట్ లు కావాలని ఎవరూ ఆశించరు
నిరసనల పేరుతో రాష్ట్రంలో జగన్, వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, మంత్రులు నివాసాలు అద్భుతంగా నిర్మించారు : మంత్రి సవిత
























































