స్థలం: సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా
పేదలకు అండగా సీఎం సహాయ నిధి (CMRF)
లబ్దిదరుడికి ₹2,30,044 విలువైన చెక్ లను అందించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు
1) గండిపల్లి హేమలత గారికి ₹1,77,044 (జీగిరం , సాలూరు మండలం)
2) కొల్లి గీత గారికి ₹53,000 (కూర్మారాజుపేట, సాలూరు )
ఆర్థిక సహాయం అందినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు
ఆరోగ్య సమస్యల సమయంలో సీఎం సహాయనిధి ఎంతో దోహదపడిందని, ప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి గారు తెలిపారు
సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి పౌరునికి మద్దతుగా ప్రభుత్వం చర్యలు ఉంటాయని, పేదలను ఆదుకుంటామని మంత్రి సంధ్యారాణి తెలిపారు


















































