పలనాడు
నరసరావుపేట లో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
* కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యూనియన్ బ్యాంక్ ఇచ్చిన అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి నిర్మలా రామన్
* బాలికలకు సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం, కేంద్ర మంత్రి
* వివిధ రంగాల్లోని లబ్దిదారులకు రుణ వితరణ కార్యక్రమంలో భాగంగా క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం
* ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు














































