అమరావతి…
రాజధానిలో మంత్రులు నారాయణ,అనగాని సత్యప్రసాద్,సవిత పర్యటన.
అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన మంత్రులు.
ఐకానిక్ టవర్స్,మంత్రుల బంగ్లాలు,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను పరిశీలించిన మంత్రులు.
నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు వివరించిన మంత్రి నారాయణ.
……అనగాని సత్య ప్రసాద్,రెవెన్యూ శాఖ మంత్రి…..
అమరావతి కోసం రైతుల తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నాను.
అబద్దాల పుట్టుక మీద పుట్టింది గొడ్డలి పార్టీ.
ఐదేళ్లు అమరావతిలో విధ్వంసం సృష్టించారు.
మా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ఎమ్మెల్యే క్వార్టర్లు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉంది
ఈ నెల 13 న సీఎం గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల నివాసాలను GAD కి అప్పగించనున్నారు
అమరావతిలో ఇతర నిర్మాణాలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి
మంత్రి నారాయణ గారు దగ్గరుండి పనులను పరిగెత్తిస్తున్నారు
క్రెడిట్ చోరీలో గొడ్డలి పార్టీ నాయకులను మించిన వారు లేరు
………సవిత,బీసీ సంక్షేమ శాఖ మంత్రి……
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు.
గతంలో అమరావతికి ఒప్పుకుని తర్వాత జగన్ మాట మార్చారు
మూడు ముక్కలాటతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిన పార్టీ వైసీపీ
అమరావతిపై రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తున్నాం
మంత్రి నారాయణ గారు నిరంతరం అధికారులతో చర్చిస్తూ భవనాల నిర్మాణాలు పూర్తి చేయిస్తున్నారు
మంత్రులు,అధికారులు,ప్రజలు ఇక్కడికి వచ్చి నివాసం ఉండేలా అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారు
డైవర్షన్ పాలిటిక్స్ తో వైసీపీ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుంది
భావితరాల కోసం మంచి రాజధానిని ప్రజలకు అందిస్తాం
























































