మంత్రి నారాయణను కలిసిన 'క్రెడాయ్' ఏపీ ప్రతినిధులు..!

భవన నిర్మాణ అనుమతుల నిబంధనల సరళీకరణపై మంత్రి నారాయణను అభినందించిన క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు.

జీవో నెం.161తో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభించిందని క్రెడాయ్ ప్రతినిధుల అభిప్రాయం.

సెల్ఫ్ డిక్లరేషన్ విధానం, సెట్‌బ్యాక్ నిబంధనల సడలింపులను స్వాగతించిన క్రెడాయ్ ప్రతినిధులు.

తిరుపతి, రాజమండ్రిలో జరిగే 'క్రెడాయ్ ఎక్స్‌పో'కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని మంత్రి నారాయణకు ఆహ్వానం.