Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
Genomic Solutions Center in Capital Amaravati
July 28, 2026
27-05-2023 న్యూఢిల్లీ న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశం - సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ - సమావేశానుద్దేశించి ప్రసంగించిన సీఎం. దీంతోపాటు నీతిఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా నోట్‌ను సమావేశానికి సమర్పించిన ముఖ్యమంత్రి. - ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ప్రసంగంలోని ముఖ్యమైన పాయింట్లు: - ఆరోగ్యకరమైన...
మూడేళ్లుగా రోడ్డు మార్జిన్ కంపల్లో బస్ షెల్టర్-అల్ఫా హోటల్ ఎదురుగా మంగళగిరి : ఎంటీఎంసీ నగర పరిధిలో బస్ షెల్టర్లు లేక వేసవికాలం మండుటెండలకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఐదారేళ్ల క్రితం ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లు గౌతమబుద్థ రోడ్డు విస్తరణ పేరిట తొలగించి రోడ్డు మార్జిన్లో పడేశారు. కొన్ని షెల్టర్లు...
సినిమా ఆపరేటర్స్ పరీక్ష విజయవాడ, తేదీ: 24-05-2023. సినిమా ఆపరేటర్స్ పరీక్ష - 2023 కొరకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామని విద్యుత్ భద్రతా సంచాలకులు మరియు ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి గుంటూరు వారు ఒక ప్రకటనలో తెలియజేసారు. జూలై 2023 లో నిర్వహించే సినిమా ఆపరేటర్స్ పరీక్ష కొరకు...
ముగిసిన కాలిగ్రఫీ తరగతులు రాంనగర్ లో ఉన్న విశాఖ సేవాసదన్ స్కూల్లో కాలిగ్రఫీ తరగతులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 01/05/2023 నుంచి 20/05/2023 నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తంగి పార్వతి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కాశపు వి వి వి. సత్యనారాయణ, అడ్వకేట్ పాల్గొని కాలిగ్రఫీ...
విధానపరమైన లోపాలతో చేనేతకు తీవ్ర నష్టం మన దేశంలో చేనేత వస్త్రాలకు, ముఖ్యంగా చీరలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మన దేశంలో తయారయ్యే చేనేత వస్త్రాలు నాణ్యమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా చేనేత చీరలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు ప్రసిద్ది పొందాయి. చేనేత వస్త్రాలు ధరించడం ఆరోగ్యానికి మంచిదని అందరూ గ్రహిస్తున్నారు. దాంతో వాటికి...
వేసవిలోప్రజలు తగు జాగ్రత్తలుతీసుకోవాలి... బాపట్ల పట్టణం,మరియు బాపట్ల మండలంలో ఎండలు నిప్పుల కొలిమిలా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు బయట తిరగకూడదని, అత్యవసర పరిస్తితులలో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని మహమ్మదాపురం ఆరోగ్య కేంద్ర వైద్యులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించి మజ్జిగ, కొబ్బరినీళ్లు,మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యాధికారి చూచించారుఎండల తీవ్రత...
ఆరోపణలకు ఒక్కటే సమధానం చెప్తున్నా - దొంతిరెడ్డి వేమారెడ్డి తాడేపల్లి: తనపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంగళగిరి-తాడేపల్లి వైసిపి నగర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి ఆరోపణలకు ఒక్కటే సమధానం చెప్తున్నా నియోజకవర్గంలో ఉన్న ప్రతిఒక్క వ్యక్తికీ తెలుసు దొంతరెడ్డి అంజిరెడ్డి కుటుంబం ఏ పార్టీకీ పనిచేస్తుందో ఎవరిని నమ్మి ఉంటుందో....
ఆర్ 5 జోన్ పై సుప్రీంలో ముగిసిన విచారణ - అమరావతి కేసుతో పాటు ఆర్ 5 జోన్ కేసునూ కలిపి వినాలని నిర్ణయించిన సుప్రీం ధర్మాసనం - అమరావతి కేసును విచారిస్తున్న జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందు ఆర్ 5 జోన్ పిటీషన్ ను బదిలీ చేయాలని ఆదేశించిన సుప్రీం ధర్మాసనం - శుక్రవారం...
వాట్ నెక్స్ట్ ? మల్లగుల్లాలు పడుతున్న ప్రతిపక్షాలు ఎన్నికల సమయం ముంచు కొస్తుంది... బీజేపీని ఎదుర్కోవడం ఎలా ? అధికార పక్షంపై ఉండే అసంతృప్తితో ప్రజలే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారనుకుంటే అలా కూడా జరగడం లేదు.. 2014లో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు.. రైతుల కోసం స్వామినాథన్ కమిషన్,, నల్లధనాన్ని వెలికితీసి అందరి అకౌంట్లలో...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.