VIT-AP University organizes Freshers orientation program
Amaravati Sept 8th 2023: VIT-AP University organized new students orientation program
today in the campus. Freshers orientation is a crucial event in the university’s academic
calendar designed to welcome and assist incoming students as they transition into the
university environment. Orientation provides a platform for new students to become
acquainted with the university’s culture, resources, and expectations. It helps them adjust
to the academic and social aspects of campus life.
Speaking on the occasion Chief Guest Muthazhaghi, Chairman VITAA (Vellore Institute of
Technology Alumni Association) said orientation introduces students to various support
services, such as counseling centers, Educational programs, and career development
offices, which are essential for their well-being and success. Orientation informs students
about extracurricular activities, clubs, and organizations they can join, as well as research
opportunities, internships, and study abroad programs. Students must strive hard to excel
in their academic career to meet their parents expectations.
Elaborating more on the significance of the orientation program Dr.S.V. KOTA Reddy
– Vice-Chancellor – VIT-AP University, outlined the university’s mission, vision, and
strategic goals. This helps the students understand the institution’s overarching objectives
and priorities. He highlighted the achievements and milestones of the university and its
students. This include academic accomplishments, research breakthroughs, community
engagement, and more. In his motivational and inspirational speech, he encouraged
students to strive for excellence, embrace challenges, and make a positive impact on
society.
Date :08-09-2023
అమరావతి:
విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో నూతన విద్యార్థుల అవగాహనా కార్యక్రమం
ది . సెప్టెంబర్ 8, 2023 నాడు ఈ విద్యాసంవత్సరంలో జాయిన్ అయినా విద్యార్థులకు విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో నూతన విద్యార్థుల అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మూతలఘి (చైర్మన్, వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలుమ్ని అసోసియేషన్) హాజరయ్యారు. ఫ్రెషర్స్ ఓరియంటేషన్ అనేది విశ్వవిద్యాలయం యొక్క అకడమిక్ క్యాలెండర్‌లో ఒక ముఖ్యమైన కార్యక్రమం. నూతన విద్యార్థులను విశ్వవిద్యాలయంలోకి ఆహ్వానించటానికి మరియు వారికి సహాయం చేయడానికి రూపొందించబడింది. నూతన విద్యార్థులకు విశ్వవిద్యాలయ సంస్కృతి, వివిధ కార్యక్రమాలను గురించి , వనరుల గురుంచి అవగాహనా పొందటానికి ఈ కార్యక్రమం ఒక వేదికను నిలుస్తుంది.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మూతలఘి (చైర్మన్, వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలుమ్ని అసోసియేషన్) మాట్లాడుతూ , ఓరియంటేషన్ ద్వారా విద్యార్థుల శ్రేయస్సు మరియు విజయానికి అవసరమైన కౌన్సెలింగ్ సెంటర్‌లు, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌లు మరియు కెరీర్ డెవలప్‌మెంట్ ఆఫీసులు వంటి వివిధ సహాయ సేవలను పరిచయం చేస్తుందన్నారు. . పాఠ్యేతర కార్యకలాపాలు, క్లబ్‌లు మరియు పరిశోధన అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌లు మరియు విదేశీ విద్య గురించి విద్యార్థులకు తెలియజేస్తుందని తెలిపారు.
విఐటి-ఏపి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా|| ఎస్. వి. కోట రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం విద్య , పరిశోధన రంగాలలో సాధించిన విజయాలను తెలియచేసారు. విద్యార్థులను జీవితంలో విజయం సాధించాలంటే సవాళ్లను స్వీకరించి, లక్ష్య సాధనకై కృషి చెయ్యాలని తెలిచేసారు.
ఈ కార్యక్రమంలో డా || ఎన్ . మధుసూధన రావు ( డీన్,అకాడెమిక్స్), డా || డి. జాన్ ప్రదీప్ (డిప్యూటీ డైరెక్టర్,అకాడెమిక్స్), ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.