20-06-2026
🔸నేడు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదల – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
🔸46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్ల జమ
🔸లింగంగుంట్ల నుంచి నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
🔸ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేల చొప్పున జమ
🔸రాష్ట్ర వాటాగా రూ.2,342.92 కోట్లు విడుదల
🔸కేంద్ర పీఎం కిసాన్ వాటాగా రూ.782.55 కోట్లు జమ
🔸రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: అచ్చెన్నాయుడు
🔸సూపర్ సిక్స్ హామీల అమలులో మరో కీలక అడుగు
🔸రైతుల పెట్టుబడి భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం
🔸రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది: మంత్రి అచ్చెన్నాయుడు
🔸సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పథంలో ఏపీ
🔸అన్నదాతల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: అచ్చెన్నాయుడు
🔸వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి
🔸రైతులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం
🔸నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కానున్న సుఖీభవ నిధులు
🔸రైతు కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం పెద్దపీట
🔸చంద్రబాబు పాలనలో రైతులకు భరోసా పెరిగింది: అచ్చెన్నాయుడు
🔸గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు
🔸రైతు సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్
🔸అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు









































