Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
Rs 7 crore business at the National Saras Mela
October 21, 2026
YS Jagan: జగన్ కేసుల్లో విచారణ వేగవంతం! ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతంగా పూర్తిచేయడానికి తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 130 డిశ్చార్జి పిటిషన్లు పరిష్కారం కాలేదు ఈ కేసుల్లో 2023 నవంబరు 24 తర్వాత తీర్పుల్లేవు సుప్రీం మార్గదర్శకాలను ఆయా కోర్టులకు పంపాలి రిజిస్ట్రీని...
వైసీపీని నమ్మి.. నట్టేట మునిగి! అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఓట్ల లెక్కింపునకు ముందు రోజు కూడా వైసీపీ అధినాయకత్వం పూర్తి ధీమాగా ఉంది. బెట్టింగ్‌ల్లో భారీగా నష్టపోయిన అభిమానులు చివరి రోజు వరకూ జగన్ గెలుపుపై ధీమా నాయకత్వాన్ని నమ్మి పందేలు కాసిన వైనం అప్పులు చేసి మరీ భారీగా బెట్టింగులు...
90 వేలకు పైగా ముగ్గురికి ఈసారి ఎన్నికల్లో రికార్డుల మీద రికార్డులు నమోదయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పదుల సంఖ్యలో అభ్యర్థులు భారీ మెజార్టీలు సాధించారు. పల్లా, గంటా, లోకేశ్‌కు భారీ మెజార్టీలు అమరావతి, జూన్ 5 : ఈసారి ఎన్నికల్లో రికార్డుల మీద రికార్డులు నమోదయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ...
CBN TO SUPPORT NDA FROM OUT SIDE ! AMARAVATI: REPORTS ARE EMERGING THAT THE TDP supremo CBN- CHANDRABABU NAIYUDU TO SUPPORT NDA from outside.
దెబ్బతిన్న చోటే బెబ్బులిలా..! 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి విడదల రజని తిరిగి అక్కడ గెలవలేననే భయంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వలస వచ్చారు. మంగళగిరిలో భారీ మెజారిటీతో లోకేశ్ విజయ ఢంకా.. 91వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపు 4 దశాబ్దాల తర్వాత మంగళగిరిలో పచ్చజెండా...
పిన్నెల్లి పరిస్థితి ఏంటో? అధికారం అండ, పోలీసుల సహకారంతో ఎన్నికల ముందు చెలరేగిపోయిన పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నేటితో మధ్యంతర బెయిల్ గడువు పూర్తి హైకోర్టుకు హాజరు కావాల్సిందే ఈవీఎం ధ్వంసం కేసులో ‘బెయిల్’పై ఇటీవల సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు...
సమర్థంగా ప్రజాస్వామ్య పండగ ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకే్‌షకుమార్ మీనా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల యంత్రాంగానికి అభినందనలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా అమరావతి, జూన్ 5 : ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే...
investigation should be done on Jagan corruption... జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరగాలి: పురందేశ్వరి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వెళ్లినందున మనం కూడా విద్వేషపూరితంగా, కక్షపూరితంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరగాలి: పురందేశ్వరి రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 5: ‘జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వెళ్లినందున మనం...
CAPITAL AMARAVATI DEVELOPMENT STARTS SOON... అమరావతిలో - రాజధాని నిర్మాణం తథ్యం అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తిచేసి తీరతామని అమలాపురం ఎంపీ విజేత గంటి హరీష్‌మాధుర్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రనే తిరగరాసిందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం తథ్యం అమలాపురం టౌన్, జూన్ 5: అమరావతిలో రాజధాని నిర్మాణం...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.
