అమరావతి: బుధవారం (28.06.2023) సీఎం శ్రీ వైఎస్ జగన్…పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పర్యటన
జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్
ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి కురుపాం బహిరంగ సభ వద్దకు చేరుకుని ప్రసంగం అనంతరం జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్, కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
























































