ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో టీడీపీ, జనసేన, బీజీపీ కూటమి(Kutami) భారీ విజయంతో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు స్వీట్లు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. 39ఏళ్ల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధించడంపైనా నారా లోకేశ్(Nara Lokesh)పై అభినందల వర్షం కురుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్(
Andhrapradesh)లో టీడీపీ, జనసేన, బీజీపీ కూటమి(
Kutami) భారీ విజయంతో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు స్వీట్లు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. 39ఏళ్ల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధించడంపైనా నారా లోకేశ్(
Nara Lokesh)పై అభినందల వర్షం కురుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూటమి జోషు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం పలువురు కూటమి గెలుపునకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.