టిడ్కొ గృహ సముదాయం ప్లాట్లను లబ్దిదారులకు పంపిణీ…
అడవితక్కెళ్ళపాడు లో టిడ్కో ఆధ్వర్వంలో నిర్మించిన ప్రధాన మంత్రి అవాస్ యోజన (అర్బన్) జగనన్న నగర్ హౌసింగ్ పథకంలోని గృహ సముదాయంలో ప్లాట్లను లబ్దిదారులకు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, టిడ్కొ డైరెక్టర్ నాగేశ్వరి, ప్రజాప్రతినిధులు…