అమరావతి
రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
• పాపులేషన్ మేనేజ్మెంట్‌పై చేపట్టాల్సిన చర్యలపై చర్చ
• జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను వివరించిన అధికారులు
• అత్యధికంగా కడపలో 1.99, అత్యల్పంగా విశాఖలో 1.32 శాతంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు
• ప్రస్తుతం రాష్ట్రంలో 1.5 సగటుతో టోటల్ ఫెర్టిలిటీ రేటు నమోదు అయినట్టు వెల్లడించిన అధికారులు
• ఈ లక్ష్యం 2.1కి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం
• ఈ సమీక్షకు హాజరైన వైద్యారోగ్యశాఖ, ఆర్ధిక, స్వర్ణవార్డు గ్రామ శాఖ, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు
















































