అమరావతి…
శరవేగంగా జరుగుతున్న సీడ్ యాక్సిస్ రోడ్డు,స్టీల్ బ్రిడ్జిల పెండింగ్ పనులు
రాత్రీ పగలు నిర్విరామంగా పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ
రాత్రి వేళ పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన మంత్రి నారాయణ
త్వరితగతినపనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు,ఇంజనీర్లకు మంత్రి ఆదేశాలు
సీడ్ యాక్సిస్ రోడ్డు,స్టీల్ బ్రిడ్జిలు పూర్తయితే విజయవాడ,మంగళగిరి నుంచి జెట్ స్పీడ్ తో అమరావతికి ప్రవేశించే ఛాన్స్

















































