తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం
‘అర్నబ్’ తుపానుగా నామకరణం
గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలిన తుపాన్
ప్రస్తుతానికి విశాఖపట్నంకు 650కి.మీ., కాకినాడకు 730 కి.మీ., మచిలీపట్నంకు 830 కి.మీ., బాపట్లకు 910 కి.మీ దూరంలో
కేంద్రీకృతం : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ
ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుపాన్, రేపు అతి తీవ్ర తుపాన్ గా బలపడనున్న అర్నబ్
ఎల్లుండి ఉదయం బాపట్ల – విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
ఈ మూడు రోజులు అత్యంత కీలకం
ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి
: ప్రఖర్ జైన్, ఎండీ,రాష్ట్ర విపత్తుల నిర్వహణ




















































