డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ శిక్షణ సంస్థ – ‘క్లిప్ ఎక్స్ అకాడమీ’
- ఏఐ (AI) ఆధారిత డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్‌లో ఇండస్ట్రీ-రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ కోర్సులు
- నూతన సాంకేతికతతో విద్యార్థులను జాబ్-రెడీ నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- కోర్సు పూర్తి చేసుకున్న వారికి 100% ప్లేస్మెంట్ , ఫ్రీలాన్సింగ్ సపోర్ట్
download- Clipx Academy Broucher
విజయవాడ:
సృజనాత్మక రంగంలో (Creative World) రాణించాలనుకునే యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు విజయవాడలోని విద్యాధరపురంలో ‘క్లిప్ ఎక్స్ అకాడమీ’ (ClipX Academy) తన శిక్షణా కార్యక్రమాలను అందిస్తోంది. ఇండస్ట్రీ అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నెక్స్ట్-జెన్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటయింది.
అకాడమీ ప్రత్యేకతలు & కోర్సులు:
ప్రాక్టికల్ లెర్నింగ్: కేవలం క్లాస్రూమ్ థియరీ కాకుండా, రియల్ టైమ్ ప్రాజెక్టులు, లైవ్ కేస్ స్టడీస్, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ ఇస్తారు.
అడ్వాన్స్డ్ టూల్స్:
అడోబ్ ప్రీమియర్ ప్రో (Premiere Pro), ఆఫ్టర్ ఎఫెక్ట్స్ (After Effects), ఫోటోషాప్ (Photoshop), డావిన్సి రేసోల్వ్ (DaVinci Resolve) వంటి ప్రముఖ సాఫ్ట్వేర్లతో పాటు ఏఐ (AI) టూల్స్ పై ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
ఉద్యోగ & ఉపాధి అవకాశాలు:
బయోడేటా బిల్డింగ్, పోర్ట్‌ఫోలియో డెవలప్మెంట్, మాక్ ఇంటర్వ్యూలతో పాటు ఫైవర్ (Fiverr), అప్‌వర్క్ (Upwork) ద్వారా ఫ్రీలాన్సింగ్‌లో రాణించేలా మార్గదర్శకత్వం అందిస్తారు.
దూర ప్రాంతాల విద్యార్థులకు సైతం అందుబాటులో ఉండేలా విజయవాడ నడిబొడ్డున ఈ అకాడమీ ఏర్పాటయింది. (1-3-15, గుప్తా సెంటర్, సాదీఖానా రోడ్, విద్యాధరపురం, విజయవాడ – 520012 ఫోన్ నంబర్లు: 9494225955 / 7036358938
vijayawadaclipxacademy.com)
Digital Marketing and Video Editing Training Institute – ‘ClipX Academy’
Dedicated to transforming students into job-ready professionals through the use of cutting-edge technology.
100% placement assistance and freelancing support upon course completion.
Vijayawada:
‘ClipX Academy,’ located in Vidyadharapuram, Vijayawada, offers training programs designed to build a bright future for young individuals aspiring to excel in the creative industry. This next-generation skill development institute was established with the goal of shaping students to meet the specific demands of the industry.
The academy is led by its founder and lead mentor, Sai Manikanta Balla (BSM)—a prominent digital marketer and video editor with over 7 years of industry experience. He brings a wealth of expertise, having successfully completed hundreds of projects across areas such as social media content, promotional videos, advertisements, YouTube content, and graphic designing. Academy Highlights & Courses:
Practical Learning: Beyond mere classroom theory, students receive hands-on training through real-time projects, live case studies, and internships.
Advanced Tools:
Training is provided on industry-leading software—such as Adobe Premiere Pro, After Effects, Photoshop, and DaVinci Resolve—as well as on various AI (Artificial Intelligence) tools.
Career & Employment Opportunities:
Students receive guidance on resume building, portfolio development, and mock interviews, along with support to excel in freelance work via platforms like Fiverr and Upwork.
The academy is conveniently located in the heart of Vijayawada, making it easily accessible to students from surrounding areas.
- Address: 1-3-15, Gupta Center, Sadikhana Road, Vidyadharapuram, Vijayawada – 520012
- Phone: 9494225955 / 7036358938
- vijayawadaclipxacademy.com





















































