విజయనగరం :
🔹జిల్లాలో ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు పర్యటన
🔹 జిల్లా న్యాయస్థానాల సముదాయంలో కొత్తగా మంజూరైన అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. శ్రీనివాస రెడ్డి
🔹 పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవెంద్రనాథ్ రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ, యు.దుర్గాప్రసాద్ రావు, జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి
🔹 కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి, జిల్లా ఎస్.పి. శ్రీమతి దీపిక, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ రామ్మోహన్ రావు, కె.వి.ఎన్.తమ్మన్న శెట్టి తదితరులు
🔹 న్యాయసేవాసదన్ లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయం ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు