అమరావతి
రాష్ట్ర అగ్నిమాపక శాఖలోకి మరికొన్ని ఆధునిక వాహనాలు.
- రూ.40 కోట్లతో 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి
- జెండా ఊపి నూతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు.. 20 వాటర్ బౌజర్లు.. 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలను లాంఛ్ చేసిన సీఎం చంద్రబాబు.
గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు సమకూర్చుకున్న అగ్నిమాపక శాఖ
భారీ అగ్నిప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్ బౌజర్లు కొనుగోలు
ఇరుకైన, రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలు
తొలి దశలో ఇప్పటికే రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్ వాహనాలు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.
వాహనాల ప్రత్యేకతలను సీఎంకు వివరించిన అధికారులు
కార్యక్రమలో పాల్గొన్న హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణ, అధికారులు





















































