NTR జిల్లా…
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మంత్రి నారాయణ పర్యటన
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి డంపింగ్ యార్డ్ పరిశీలించిన మంత్రి
…..నారాయణ,మంత్రి కామెంట్స్….
గత ప్రభుత్వం చేసిన అవకతవకల తో ఆర్ధిక పరిస్థితి దారుణంగా మారింది
అయినా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో 32,000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం
కేంద్ర,రాష్ట్ర నిధులతో పట్టణాల్లో కనీస మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పిస్తున్నాం
కొండపల్లి మున్సిపాలిటీకి వివిధ పథకాల ద్వారా 96 కోట్లు కేటాయించాం
స్వతంత్రం వచ్చిన తర్వాత మున్సిపాలిటీల్లో వేల కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయడం ఇదే మొదటిసారి
జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలకు నిధులు కేటాయించాం
నిధులు కేటాయించినందుకు సీఎం చంద్రబాబు కు ప్రత్యేక ధన్యవాదాలు
రాబోయే రెండేళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం

























































