అమరావతి…
గోదావరి పుష్కరాల ఏర్పాట్లు,నిధుల అంచనాలపై తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యే లు,అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష
హాజరైన మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి,జోగేశ్వర రావు,బత్తుల బాలరామకృష్ణ,ముప్పిడి వెంకటేశ్వర రావు,మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్,డైరెక్టర్ సంపత్ కుమార్,పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్,రాజమహేంద్రవరం,కొవ్వూరు,నిడదవోలు,మండపేట, మున్సిపల్ కమిషనర్లు,అధికారులు
ఆయా మున్సిపాలిటీల వారీగా చేపట్టాల్సిన పనులు,అవసరమయ్యే నిధులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన అధికారులు
ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు














































