ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ…
కడప జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం
వల్లూరు గణేష్ పురం వద్ద మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం
కమలాపురం బైపాస్ వద్ద మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
ప్రతిఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన మంత్రి లోకేష్
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ


















































































