Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
రాష్ట్రంలో రూ.65 కోట్లతో చర్మపరిశ్రమాభివృద్ధి • లిడ్ క్యాప్ ప్రగతికి కార్యాచరణ పథకం • మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి. అమరావతి, మే 15: రాష్ట్రంలో రూ.65 కోట్లతో చర్మపరిశ్రమాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా చర్మపరిశ్రమాభివృద్ధి సంస్థకు చెందిన భూములు, భవనాలన్నింటినీ ఉపయోగంలోకి తీసుకురావడానికి కార్యాచరణ...
మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్లోని సంగ్రూర్ కోర్టు సమన్లు జారీ న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్లోని సంగ్రూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. భజరంగ్ దళ్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి కోర్టు ఈరోజు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. ఇక, విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ హింద్ వ్యవస్థాపకుడు, సంగ్రూర్...
జలమే భారతా వని బలమని ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పిన ధార్సనికుడు , అపర భగీరధుడు జనరల్ సర్ ఆర్ధర్ కాటన్ జయంతి నేడు "నిత్య గోదావరీ స్నాన పుణ్యధోయో మహామతిః స్మరామ్యాంగ్లేయదేశీయం, కాటనుం తం భగీరధం" "పవిత్ర గోదావరి జలాలతో అనుధినం స్నానపానులాచరించ గల పుణ్యఫలాన్ని మాకు ప్రసాదించిన మహానుభావుడు, భగీరధతుల్యుడు, ఆంగ్లదేశీయుడైన కాటన్...
నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ... అత్యాధునిక సదుపాయాలతో 13 లక్షల వ్యయంతో భవన నిర్మాణ పనులు ప్రారంభం... అంబేద్కర్ కోనసీమడాక్టర్ బి.ఆర్ జిల్లా : అంబేద్కర్ కోనసీమడాక్టర్ బి.ఆర్ జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామంలో స్థానిక న్యూకాలాని సమీపంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి వైకాపా సీనియర్...
👉 ఒకడేమో 2030 కల్లా భారతదేశాన్ని హిందూ దేశంగా చేస్తాం అంటాడు.. 👉 ఇంకోకడేమో 2035 కల్లా భారతదేశం ఇస్లాం దేశం అయిపోతుంది అని భయపెడతాడు.. 👉 ఇంకోకడేమో 2వ రాకడ, రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు, 2030 కల్లా మొత్తం క్రైస్తవంతో నిండిపోతుంది అంటాడు.. అరేయ్ సన్నాసుల్లారా... 2030 - 2040 కల్లా ఈ భూమి...
యజ్ఞమహోత్సవంలో 3వ రోజైన ఈరోజు సాయంత్రం సా. 6.00 గం॥ల నుండి చతురాగమయాగశాలల యందు మరియు 108 కుండాలలో హోమము, అర్చనలు మొదలైనవి. యజ్ఞ మహోత్సవంలో ఈరోజు సాయంత్రం హైకోర్టు న్యాయమూర్తులైన శ్రీ సత్తి సుబ్బారెడ్డి గారు, శ్రీ వి.శ్రీనివాస్ గార్లు పాల్గొని యజ్ఞ మహోత్సవాన్ని దర్శించుకున్నారు. ఈరోజు సాయంత్రం 5:00 గంటల నుంచి సాంస్కృతిక...
పూర్వీకుల ఆస్తి పూర్వీకుల ఆస్తి ఎవరు అనుభవించగలుగుతారు లేదా ఎవరు నష్టపోతారు అనేది జ్యోతిష్యం ప్రకారం కచ్చితంగా నిర్ధారించవచ్చు. కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు బలంగా ఉండడం లేదా బలహీనంగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. పూర్వీకుల ఆస్తిని ఏ లగ్న జాతకులకు అయినా పంచమ స్థానము తెలియజేస్తుంది. ఈ స్థానంలో శుభగ్రహాలు స్థితి పొందినప్పుడు పూర్వీకుల...
తేది: 12.05.2023 విజయవాడ మే 13, 14 తేదీల్లో వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఉచిత హెల్త్ క్యాంపు • విజయవాడలోని లయోలా ఇంజినీరింగ్ కాలేజ్ లో 2 రోజుల పాటు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహణ • తొలి రోజు వైద్య పరీక్షలు, రెండో రోజు వైద్యులచే కన్సల్టేషన్ • ఉదయం 7 గంటల నుండి...
రాజధాని పారిశుధ్య కార్మికులపై వేధింపులు ఆపాలి అనంతవరంలో విధులు మానేసి శుక్రవారం నాడు పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న పారిశుద్ధ్య కార్మికులు అకారణంగా పనికి రావద్దని ఆపిన అనంతవరం పారిశుధ్య కార్మికుడు శేషయ్యను వెంటనే పనిలోకి తీసుకోవాలి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా తీవ్రమైన ఎండల్లో నిడమర్రు పొలాల్లో, రాజధాని గ్రామాల్లో పనిచేసే పారిశుధ్య...
కర్నాటక ఫలితాలు రేపు రాబోయే ఎన్నికల ఫలితాలు కర్నాటకలో రాజకీయ పార్టీల, నేతల భవితవ్యంతోపాటు వచ్చే ఏడాది దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతంలో సౌమ్యంగా వివాదాలకు దూరంగా ఉండే వారిగా కన్నడిగులకు గతం నుంచి మంచి పేరు ఉంది. ఇక్కడి ప్రజలు విశాల దృక్ఫథంతో ఆలోచిస్తారు.....
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.
