గ్రంథాలయాలను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ,ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావు .
బాడంగి,బొండపల్లి, గజపతినగరం గ్రామాలలోని గ్రంథాలయాలను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ,ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావు .
ఈ సందర్భంగా బాడంగి గ్రంథాలయాధికారి దుర్గా ప్రసాద్ గ్రంధాలయాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు.
Andhra Pradesh Library Parishad Chairman and Ongolu Constituency Observers Mandapati Seshagiri Rao visited the libraries.
Andhra Pradesh Library Parishad Chairman and Ongolu Constituency Observers Thaksha Seshagiri Rao visited libraries in Badangi, Bondapalli and Gajapatinagaram villages.
On this occasion, Badangi Librarian Durga Prasad appreciated the efforts being made for the development of the library.