వరద బాధితులకు అండగా నిలుస్తూ అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్న భూమన కరుణాకర రెడ్డి….
అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరమొచ్చిన తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించిన భూమన…
పూలవాని గుంట, గొల్లవాని గుంట ప్రాంతాల్లో
వరద బాధితులను పరామర్శించిన భూమన….
పునరావాస కేంద్రాలకు తరలించిన వారితో పాటు అవసరమైన ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉన్నా సరే అలాంటి వారికి ఆహార పానియాలను అందజేయాలని తహశీల్దార్ వెంకట రమణను ఆదేశించిన భూమన… వీరి వెంట తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత తదితరులు పాల్గొన్నారు.