Amaravati: Arella Hemalatha , who has been elected as a judge, has been practicing in the Andhra Pradesh High Court, Amaravati and has recently passed the Junior Civil Judge examination conducted by the Telangana High Court and has been elected as a judge.
Her parents’ family is in the construction industry. She came from a small family in Krishna Lanka and being elected as a judge with perseverance. Former President of Bejawada Bar Association Sampara Srinivas, Supreme Court Advocate Pothuri Suresh Kumar and many lawyers congratulated her on her victory…
అమరావతి : జడ్జిగా ఎన్నికైన ఆరేళ్ల హేమలత అమరావతి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు నిర్వహించిన జూనియర సివిల్ జడ్జి పరీక్షలో విజయం సాధించి జడ్జిగా ఎన్నిక అయ్యారు. ఆమెకు పలువురు అభినందించారు.
ఆమె తల్లదండ్రుల కుటుంభం భవన నిర్మాణ రంగంలో ఉన్నారు. కృష్ణలంక లో చిన్న కుటుంబం నుంచి వచ్చి పట్టుదలతో జడ్జిగా ఎన్నిక కావడం అభినందనలు తెలిపారు. ఆమె విజయం పట్ల బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సంపర శ్రీనివాస్ , సుప్రీం కోర్టు న్యాయవాది పొత్తూరి సురేష్ కుమార్ పలువురు న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు…