11–04–2023,
అమరావతి.
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
కార్యక్రమంలో పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించిన బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.
On the occasion of Mahatma Jyoti Rao Phule’s birth anniversary, CM Mr. Y. Y. Jagan paid tributes to Phule’s portrait at the camp office.
BC Welfare and I&PR Minister Chelluboina Srinivasa Venugopalakrishna, Industries and IT Minister Gudivada Amarnath, Housing Minister Jogi Ramesh, Medical Health Minister Viddala Rajini and MLC Janga Krishnamurthy participated in the program and paid tribute to Jyotirao Phule’s film.