Famous director KV Raghavendra Rao and film actor Rajendra Prasad visited Bhagwan Shri Satya Shiridi Sai Baba Mandir of Pedavadlapudi and offered special pooja to Baba.
పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరాన్ని సందర్శించి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ దర్శకుడు కేవీ రాఘవేంద్రరావు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్.