Whatsapp-Governance Whatsapp-Governance Whatsapp-Governance
ADVERTISEMENT
ADVERTISEMENT
Kavi Kareemulla

Kavi Kareemulla

The epitome of courage is Hazrat Ali (RA)

కవి కరీముల్లా సామాజిక వ్యాసం ------------------------------------------- ధీరత్వ ప్రతిరూపం హజ్రత్ అలీ( రజిఅన్ ) ----------------------------------------------- హజ్రత్ అలీ రజిఅన్ క్రీ.శ.600 సం.లో రజబ్ నెల పదమూడవ తేదీన అబూతాలిబ్, ఫాతిమా బిన్తె అసద్ దంపతులకు మక్కాలో జన్మించారు.అప్పట్లో మక్కాలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు అలజడి రేపాయి.అందరి దేవుడు ఒక్కడే,మానవులంతా పుట్టుక...

Islam is the religion of all

The original inhabitants of that time are the Muslims of today

కవి కరీముల్లా సామాజిక వ్యాసం ---------------------------------- నాటి మూల వాసులే నేటి ముస్లింలు ---------------------------------------- మన భారతదేశాన్ని ఎంతోమంది ముస్లిం రాజులు పరిపాలించారు. అందరూ ఈ సంస్కృతిలో మమేకమై ఈ మట్టిని ప్రేమించి ఈ మట్టిలోనే కల్సిపోయారు. అయితే వీరంతా ఇస్లాం మత విస్తరణ కాంక్షతో వచ్చారని ఇక్కడి ప్రజలను బలవంతంగా మతం మార్చారు కనుకే...

Ramadan is a manifestation of Islamic socialist ideals

Muslim woman–consciousness

కవి కరీముల్లా సామాజిక వ్యాసం ముస్లిం స్త్రీ--చైతన్యం నేటి పురుషాధిక్య వ్యవస్థలో అన్ని సమాజాల్లోనూ స్త్రీలు వివక్షత ఎదుర్కొంటున్నారు.కేవలం ముస్లిం స్త్రీలు మాత్రమే అణిచివేతకు గురవుతున్నారనేది దుష్ప్రచారం మాత్రమే.ముస్లిం స్త్రీల సామాజిక వెనుకబాటుతనానికి మూల కారణం అవిద్య."ధర్మం ప్రకారం పురుషునికి గల అన్ని హక్కులు మహిళలకూ వున్నాయని"పవిత్ర ఖుర్ఆన్ ఘోషించినా పురుషాహంకారం స్త్రీని కట్టడి చేస్తుంది.ధార్మిక...

Ramadan is a manifestation of Islamic socialist ideals

Muslims–Polygamy

కవి కరీముల్లా సామాజిక వ్యాసం  - ముస్లింలు--బహుభార్యాత్వం నేడు ముస్లిం సమాజం పట్ల అనేక అపోహలు వ్యాపించి ఉన్నాయి.వాటిలో బహుభార్యాత్వం ఒకటి.ముస్లింలు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చని చాలామంది భావిస్తుంటారు.అది సత్యదూరం.కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలలో,అనేక నిబంధనలతో మాత్రమే అందుకు అనుమతి లభిస్తుంది.నాటి అరబ్ సమాజంలో ఇస్లాం వ్యాప్తి చెందక మునుపు స్త్రీ కి భద్రత ఉండేది...

The great Prophet Muhammad (PBUH)

వెలుతురు సూర్యుడు మహా ప్రవక్త ముహమ్మద్(స) ------------------------------------------------------------------- వ్యాసకర్త: కవి కరీముల్లా నేటికి పదిహేను వందల సంవత్సరాల క్రితం అరేబియా ప్రాంతం హింసకు,దౌర్జన్యాలకు,వ్యసనాలకు, మూఢాచారాలు,మూఢనమ్మకాలకు ఆలవాలమై ఉండేది.ఎటుచూసినా అరేబియా ధనిక భూస్వాముల పీడన,అణచివేతల బారిన పడ్డ పీడిత జనం హాహాకారాలే విన్పించేవి.నల్లజాతికి చెందిన ప్రజల్ని బానిసలుగా చేసుకున్న అరబ్బు అసమసమాజం స్త్రీలను పశువుల కన్నా హీనంగా...

ADVERTISEMENT

Recent News