The Veteran Journalists Association has expressed deep sorrow at the demise of its advisor and eminent journalist Ch. Rajeswara Rao on Monday. He had made a mark as Correspondent of Andhra Patrika, The Indian Express, The Deccan Chronicle. He had served as press advisor to the Chief Minister N. Janardhan Reddy, and as Ombudsman for Telugu news channels.
The Veteran Journalists Association gratefully remembers his guidance and help as its advisor.
A man of few words, Rajeswara Rao was loved and respected by the journalistic fraternity.
The Veteran Journalists Association conveys its heartfelt condolences to the bereaved family.
రాజేశ్వర్ రావుకు ఐజేయూ,టీయుడబ్ల్యుజె నివాళి
సీనియర్ పాత్రికేయులు, Hmtv సలహాదారులు సి.హెచ్.రాజేశ్వర్ రావు గారి మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్రవర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాయి. మంగళవారం నాడు బోయిన్ పల్లిలోని హష్మత్ పేట్ లో రాజేశ్వర్ రావు గారి మృతదేహాన్ని ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీలు సందర్శించి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మీడియా రంగానికి రాజేశ్వర్ రావు గారు అందించిన సేవలను గుర్తుచేస్తూ, ఆయన కుటుంబ సభ్యులను శ్రీనివాస్ రెడ్డి ఓదార్చారు.