అమరావతి
తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నేతృత్వంలో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు
* ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, మల్లె ఈశ్వరరావు, పేరేపి ఈశ్వర్, బ్రహ్మం చౌదరి, రమణ, కేకే చౌదరి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు
* కేక్ కట్ చేసిన మంత్రి సవిత
* నారా భువనేశ్వరి బహుముఖ ప్రజ్ఞాశాలి : మంత్రి సవిత
* సామాజిక కార్యకర్తగా, పారిశ్రామిక వేత్తగా, ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా భువనమ్మ పాత్ర అద్వితీయం
* ‘నిజం గెలవాలి’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వైసీపీ ఆరాచక పాలనను అంతమొందించారు
* సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటులో భువనమ్మది కీలక పాత్ర
* భువనేశ్వరి జీవితం మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకం
* భువనమ్మ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవితాంతం జీవించాలని కోరుకుంటున్నాను : మంత్రి సవిత










































