కాకినాడ జిల్లా
కాకినాడ రమ్య హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి..
చేతికి ఉన్న స్టీల్ రాడ్ శస్త్ర చికిత్స నిమిత్తం వెళ్లిన మహిళ..
యానాం నుంచి ఆస్పత్రిలో శస్త్ర చికిత్సకు వెళ్లిన శీలం నాగమణి..
చేతికి శస్త్ర చికిత్స చేస్తుండగా మృతి చెందిన నాగమణి..
గాంధీనగర్ రమ్య హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగిన మృతురాలి కుటుంబసభ్యులు..
ఆస్పత్రిలో చేర్పించిన రెండు గంటల్లో శవాన్ని ఇచ్చారంటూ ఆవేదన..
రమ్య హాస్పిటల్ లో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణ..
బాధితులకు న్యాయం జరిపేందుకు రమ్య హాస్పిటల్ కు చేరుకున్న ప్రజా సంఘ నాయకులు..