CM N. Chandrababu Naidu Hosts Dinner for Global Tech and Industry Leaders Ahead of Amaravati Quantum Valley Workshop
Amaravati, June 29: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu hosted a special dinner this evening at his residence for top executives from leading international IT and multinational companies visiting the state to attend the Amaravati Quantum Valley National Workshop, scheduled to take place in Vijayawada on Monday.
During the evening, the Chief Minister shared his vision for the development of the pioneering Quantum Valley in Amaravati, a first-of-its-kind initiative in India. He highlighted that Andhra Pradesh is taking the lead in advancing quantum technologies through strategic collaborations with global technology giants such as IBM, Tata Consultancy Services (TCS), and Larsen & Toubro (L&T).
The gathering included key industry leaders such as V. Rajanna, President and Global Head, Technology Business Unit, TCS; Rajiv Kumar, Managing Director, Microsoft India Development Center; Sridhar Sidhu, Corporate Vice President, AT&T; and Manish Verma, Head of the India Innovation Center at Warner Bros Discovery Media. Other distinguished guests included Suchitra K. Ella, Co-Founder and Joint Managing Director, Bharat Biotech; Jennifer Larson, U.S. Consul General in Hyderabad; Dr. J.B.V. Reddy, Mission Director, National Quantum Mission; Phani Mitra B, Global Chief Digital and Information Officer, Dr. Reddy’s Laboratories; and Praveen Rao Akkinepally, Country President and Managing Director, AstraZeneca India.
Representing IBM, Scott Crowder, Vice President for Quantum Adoption, participated in the discussions. From the Government of India, Prof. Abhay Karandikar, Secretary, Department of Science and Technology, and Prof. Ajay Kumar Sood, Principal Scientific Adviser, were also present at the event.
In addition, senior representatives from organizations such as Amazon, HCL, L&T, IIT Madras, IIT Tirupati, and Bank of America, as well as top officials from the Government of Andhra Pradesh, took part in the dinner.
All guests who attended the evening’s gathering will participate in the Amaravati Quantum Valley National Workshop in Vijayawada on Monday, a major step forward in positioning Andhra Pradesh as a global hub for quantum research and innovation.
దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు విందు
అమరావతి క్వాంటం వ్యాలీ వర్క్ షాప్ లో పాల్గొనేందుకు వచ్చిన ప్రముఖ ఐటీ, బహుళ జాతి సంస్థల ప్రతినిధులు
రేపు విజయవాడలో అమరావతి క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్
అమరావతి, జూన్29 అంతర్జాతీయ ఐటీ, బహుళజాతి కంపెనీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విందు ఇచ్చారు. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై సోమవారం జరగనున్న నేషనల్ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు వచ్చిన దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు తన నివాసంలో డిన్నర్ ఇచ్చారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై చర్చించారు. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో ఈ పార్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని సీఎం వివరించారు.
సీఎం విందుకు హాజరైన ప్రముఖులు:
సీఎం చంద్రబాబు ఇచ్చిన విందుకు హాజరైన ప్రముఖుల్లో TCS ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ వి. రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్రా కె. ఎల్లా, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జె.బి.వి. రెడ్డి, రెడ్డీ ల్యాబ్స్ ఫణి మిత్ర, అస్ట్రా జెన్గా ఎండీ ప్రవీణ్ రావు, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్, కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు అమెజాన్, హెచ్‌సీఎల్, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్, తిరుపతి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ డిన్నర్ కు హాజరైన వారంతా సోమవారం విజయవాడలో జరగనున్న నేషనల్ క్వాంటం వర్క్ షాపులో పాల్గొననున్నారు.