తాడేపల్లి :
తాడేపల్లి YSRCP కేంద్ర కార్యాలయంలో “జ్యోతి రావు ఫూలే ” జయంతి వేడుకల్లో పాల్గొని , విగ్రహానికి నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ , ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావు
Andhra Pradesh Library Parishad Chairman and Ongole Constituency Observers Mandapati Seshagiri Rao participated in “Jyoti Rao Phule” birth anniversary celebrations at Tadepalli YSRCP Central Office and paid tributes to the idol.