Alumni Kumari Konakalla Vaishnavi (ALUMNI INTERACTIVE SESSION) Delivered a lecture on the message ENTREPRENURSHIP AS CARRER. Through this program, how new businessmen can start and how to convert them into their CARRER, how many people can provide a livelihood, and the precautions to be taken to sustain the business in today’s society have been explained in brief. Kumari Konakalla Vaishnavi, head of Konakalla Stills, an alumna, was the chief guest of the program.
Dr.P.Venkateswara rao HoD,Dep of BBA, Dean Dr.M.Kishore BABU MHS and Dr.K.Ch.Sri Kavaya participated in this program.
Director, Alumni relation and present students of BBA department, students and teachers participated.
గుంటూరు(వడ్డేస్వరం) : కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం నందు పూర్వ విద్యార్థిని కొనకళ్ళ వైష్ణవికి ప్రశంసాపత్రంతో సన్మానించారు.
పూర్వ విద్యార్థిని అయిన కుమారి కొనకళ్ల వైష్ణవి (ALUMNI INTERACTIVE SESSION) నిమిత్తం. ENTERPRENURSHIP AS CARRER అను సందేశం మీద ఉపన్యాసం ఇచ్చినారు. ఈ కార్యక్రమం ద్వారా నూతన వ్యాపారులు ఎలా ప్రారంభించాలో మరియు వాటిని తమ CARRER గా ఎలా మలుచుకోవాలి వాటి ద్వారా ఎంత మందికి జీవనోపాది కల్పించవచ్చు.మరియు ప్రస్తుత సమాజంలో వ్యాపారంలో నిలద్రొక్కు కోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు గురుంచి క్లుప్తంగా వివరించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పూర్వ విద్యార్థిని అయిన కొనకళ్ల స్టిల్స్ అధినేత కుమారి కొనకళ్ల వైష్ణవి విచ్చయటం జరిగింది.
ఈ కార్యక్రమానికి Dr.P.Venkateswara rao HoD,Dep of BBA, Dean Dr.M.Kishore BABU MHS మరియు Dr.K.Ch.Sri Kavaya
Director,Alumni relationship మరియు ప్రస్తుత BBA డిపార్ట్మెంట్ విద్యార్థిని,విద్యార్థులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.