Welcoming guests by the honerable Information and Public Relations Minister K. Parthasaradhi
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు సంస్మరణ కార్యక్రమంలో భాగంగా నోవోటెల్ హోటల్ కు వచ్చిన అతిధులు ఈనాడు ఎండీ కిరణ్, హిందు దినపత్రిక చైర్మన్ ఎన్. రామ్ లను మర్యాద పూర్వకంగా కలసిన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి