లక్ష మందితో త్వరలో కాంగ్రెస్ పార్టీ ఓబిసి మహాసభ – శొంఠి నాగరాజు
షర్మిల రెడ్డి నాయకత్వం లో ఓబీసీ డిపార్ట్మెంట్ ముందన్జూ
2029లో షర్మిల గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి అవ్వటం ఖాయం
ఓబిసి నేషనల్ చైర్మన్ చేతుల మీదగా 26 జిల్లాల ఓబీసీ చైర్మన్ ల ప్రమాణ స్వీకారం
ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ శ్రీ అజయ్ సింగ్ యాదవ్ విజయవాడ స్టేట్ ఓబిసి చైర్మన్ నాగరాజు నాయకత్వంలో విజయవాడ ఆంధ్ర భవనంలో జై పూలే జై బాబు జై సమిధన్ దేశంలో రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రను దేశ జనాభా కి వివరించేందుకు భారతదేశ ఓ బి సి చైర్మన్ అయినటువంటి అజయ్ సింగ్ యాదవ్ గారు ఈ రోజున విజయవాడ ఆంధ్ర భవనంలో సమిధన్ రక్షక్ అభియాన్ గురించి ఓబీసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 26 జిల్లాల చైర్మన్ లకు డిసైడ్ చేసి విధంగా బిజెపి చేస్తున్న రాజ్యాంగ విరుద్ధంగా కోర్టును ప్రైవేటీకరణ చేయటం ఎల్ఐసి ని ప్రైవేటీకరణ చేయటం అంబేద్కర్ గారిని అవగాహన చేయటం రిజర్వేషన్ తగ్గించటం కొలీజియం పద్ధతిలో జడ్జిల్ని నియామకాలు చేయటం రాజ్యాంగానికి విరుద్ధంగా దేశ పరిపాలన చేస్తున్నారని కొంత కాలానికి మతోన్మాద శక్తులు దేశంలో ఎక్కువ అవుతున్నారని రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన ఉంటుందని దేశంలో ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ ఒక్కరే ఈ గాడ్జిల్లాల మీద పోరాటం చేస్తున్నారని అమిత్ షా మోడీ అదానీ అంబానీల మీద ఫైట్ చేస్తూ దేశ సంపదంత ఇద్దరు వ్యక్తులకు కట్టబడుతున్నటువంటి అమీషాన్ని మోడీని గద్దించే విధంగా దేశ ప్రజలు చైతన్య అవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దేశంలో రక్షణ లేదని ఓన్లీ హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని మిగతా కులాల వారిని హింసను ప్రోత్సహిస్తున్నారని ఉదాహరణకు మణిపూర్ సంఘటనలో క్రిస్టియన్ వ్యాసం వందలాది వేలాది మందిని నగ్నంగా తగలబెట్టిన రోజుకి ఈ రోజుకి నరేంద్ర మోడీ చాలా దుర్మార్గమని అలాగే ఎన్నికల వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తున్నారని నేషనల్ ఓబీసీ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ అన్నారు దానిలో భాగంగానే ఈరోజు నా ఆంధ్ర రాష్ట్రంలో ఓబీసీ చైర్మన్గా తక్కువ టైంలో బాధ్యతలు స్వీకరించి 26 జిల్లా చైర్మన్ 175 నియోజకవర్గాల చైర్మన్ ని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు
కాంగ్రెస్ పార్టీ సి డబ్ల్యూ సి మెంబర్ మాజీ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ అని 2029 లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటం ఖాయమని కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని శర్మ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఉద్యమాలు ఉంటాయని మరి ఓబీసీ డిపార్ట్మెంట్ మిత్రుడు నాగరాజు ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమని గిడుగు రుద్దరాజు అన్నారు
రాష్ట్ర ఓబిసి చైర్మన్ నాగరాజ్ మాట్లాడుతూ
త్వరలో అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి గారి ఆధ్వర్యంలో లక్ష మందితో ఓ బీసీ మహాసభ పెడతానని ఇప్పటికీ 26 జిల్లాలు 175 నియోజకవర్గాల చైర్మన్లు కంప్లీట్ అయినయ్ అని త్వరలో 692 మండలాలు 26,286 పైచిలుకు గ్రామాల కమిటీ లను త్వరలో పూర్తిచేసి లక్ష జనాభాతో కాంగ్రెస్ ఓబీసీ సభ విజయవాడలో ఏర్పాటు చేస్తామని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పల్పడతం అని రాష్ట్రం అంతట కూడా బీసీ లని ఏకతాటిపైకి తీసుకు వచ్చి బీసీ హక్కుల కోసం నిత్యం పొరడం అని రాష్ట్రం అంతట కూడా బీసీ లని మోసాలు చేసే గవర్నమెంట్ లె కానీ బీసీ లా ఒక్క సమస్యలను తీర్చే నాథుడే లేకుండా పోయాడు అని ఇది ఇలానే కొనసాగితే రాష్ట్రం అంతటా ఉద్యమాలు చెయ్యవలసి వస్తున్నది అని తెలియచేస్తూ
ఈ కార్యక్రమానికి 26 జిల్లాల నుంచి వచ్చిన చైర్మన్ కి అలాగే కెప్టెన్ అజయ్ సింగ్ గారికి రుద్రరాజు గారికి అలాగే నేషనల్ కోఆర్డినేటర్ కన్వీనర్ నాగరాజు , శ్రీనివాస్ యాదవ్ కర్ణాటక ఇంచార్జ్ మురళీకృష్ణ కి తదిత నాయకులకు ధన్యవాదాలు తెలియజేసిన శొంఠి నాగరాజు