అమరవతిలో ‘కోర్ట్‌యార్డ్ బై మ్యారియట్’ హోటల్ ప్రాజెక్ట్ ప్రారంభం
అమరావతిలో రూ.200 కోట్లతో ‘కోర్ట్‌యార్డ్ బై మ్యారియట్’ హోటల్ ప్రాజెక్ట్ ప్రారంభం
లింగపాలెం గ్రామంలో భూమిపూజ
సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక హోటల్ నిర్మాణం
2019లో కేటాయించిన 2 ఎకరాల్లో ప్రాజెక్ట్ అభివృద్ధి
మరో 6 నెలల్లో నిర్మాణ పనుల ప్రారంభం
రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి లక్ష్యం
2029 నాటికి హోటల్ కార్యకలాపాలు ప్రారంభించే ప్రణాళిక
‘కోర్ట్‌యార్డ్ బై మ్యారియట్’ బ్రాండ్‌తో ఫోర్ స్టార్ డీలక్స్ హోటల్
హోటల్‌లో 176 గదులు, లగ్జరీ రెసిడెన్సీలు
స్విమ్మింగ్ పూల్, జిమ్, బార్, ఆల్‌డే డైనింగ్ సౌకర్యాలు
2 నుంచి 3 వేల మంది సామర్థ్యంతో భారీ బ్యాంకెట్ హాల్
కన్వెన్షన్స్, ఈవెంట్స్‌కు అనువుగా ఆధునిక నిర్మాణం
అమరావతి అభివృద్ధితో అంతర్జాతీయ హోటళ్లకు అవకాశాలు : కృష్ణమోన్ ఆలపాటి
క్వాంటమ్ వ్యాలీ వంటి సంస్థల రాకతో పెట్టుబడులపై ఆశాభావం
సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం పూర్తి సహకారం
రూ.200 కోట్ల ప్రాజెక్ట్‌తో 600 మందికి ఉద్యోగ అవకాశాలు
రెండు టవర్లుగా హోటల్ నిర్మాణం
ప్రతి టవర్‌లో 10 అంతస్తులు ఏర్పాటు














































