చింతపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా.
8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లును ఉచితంగా 8వ తరగతి విద్యార్ధులకు పంపిణీ చేసి, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్