RAJAPPA CONGRATUALTED LOKESH
లోకేశ్‌ను అభినందించిన రాజప్ప
సామర్లకోట, జూన్ 7: పెద్దాపురం ఎమ్మెల్యేగా మూడో సారి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం అమరావతిలో టీడీపీ జాతీయ కార్య

సామర్లకోట, జూన్ 7: పెద్దాపురం ఎమ్మెల్యేగా మూడో సారి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం అమరావతిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, ఆయన తల్లి సతీమణి నారా భువనేశ్వరిలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. రాజప్పను వారు అభినందిం చారు. చినరాజప్ప వెంట బండారు సాగర్ కూడా ఉన్నారు.