ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ చైర్మన్ హేమ చంద్రారెడ్డిని వ్యక్తిగత హాజరుకు ఆదేశించిన గౌరవ హైకోర్టు
బీడీ కాలేజ్ స్పాట్ అడ్మిషన్స్ కేటగిరిలో రాటిఫికేషన్ కొరకు ఒక విద్యార్థికి ఒకరోజు చొప్పున పెనాల్టీ 2000 రూపాయలు వేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.
ఇంత భారీ పెనాల్టీ వెయ్యడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చైర్మన్ రామచంద్ర రెడ్డిని కోర్టుకు వ్యక్తిగతంగా వచ్చి ఇంత భారీ పెనాల్టీ వేయడానికి గల కారణాలు కోర్టుకు 26వ తారీకు వ్యక్తిగతంగా హాజరై కోర్టుకు తెలియజేయాలని ఆదేశించారు.
మతుకుమిల్లి శ్రీవిజయ్
స్టేట్ లీగల్ అడ్వైసర్
హైకోర్టు న్యాయవాది