YSR Vahana Mitra YSR Vahana Mitra YSR Vahana Mitra
జగనన్న ఆరోగ్య సురక్ష - Jagananna Arogya Suraksha జగనన్న ఆరోగ్య సురక్ష - Jagananna Arogya Suraksha జగనన్న ఆరోగ్య సురక్ష - Jagananna Arogya Suraksha
ADVERTISEMENT
ADVERTISEMENT
Vijaya Sree, Senior Sub-Editor

Vijaya Sree, Senior Sub-Editor

CHANDRA BABU (FILE PIC)

Balakrishna Chandrababu Sanjay who arrested both of them

బాలకృష్ణ, చంద్రబాబు..ఇద్దర్నీ అరెస్టు చేసిన సంజయ్ ... సీనియర్ పోలీస్ ఆఫీసర్ , ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ టీడీపీ అధినేత చంద్ర బాబును అరెస్టు చేశారు. దీనిలో ఏముంది అంటారా ? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అవ్వడం మామూలు విషయం కాదు. కారణం వైఎస్‌ఆర్ హయాంలో చంద్రబాబును ఎవరూ అరెస్టు...

Next Lokesh?

Next Lokesh?

నెక్ట్స్ లోకేష్ ? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో సీఐడి తదుపరి గురి లోకేష్ మీదా ఉన్నట్లు అర్ధమవుతోంది. స్కిల్ సెంటర్ కుంభకోణంతో పాటు ఇతర కుంభకోణాల్లో లోకేష్ పాత్రపైన లోతుగా దర్యాప్తు జరుగుతోందని సీఐడీ చీఫ్ సంజయ్ మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు ఫైబర్ గ్రిడ్,...

జీ 20 అతిధులకు రుచికరమైన వెజ్ భోజనాలు

జీ 20 అతిధులకు రుచికరమైన వెజ్ భోజనాలు

జీ 20 అతిధులకు రుచికరమైన వెజ్ భోజనాలు జి20కి వచ్చే ప్రపంచ నేతలకు భారతదేశం కాయగూరలతో రుచికరమైన భోజనాలను పెడుతున్నారు. వీటిలో హైలైట్ ఏమంటే చిరుధాన్యాలతో మెనూను సిద్ధం చేశారు. అధికార ప్రతినిధులు, దేశాధిపతులకు వెజ్ భోజనాలే. గుడ్డు, మాంసం ఉండనే ఉండవు. జీ20 శిఖరాగ్రసభ ముగిసే వరకు సంప్రదాయక వంటలే ఉంటాయి. అధినేతల భార్యలకు...

పేరులో ఏముంది ? ప్రజాస్వామ్యంలోనే అంతా ఉంది…

పేరులో ఏముంది ? ప్రజాస్వామ్యంలోనే అంతా ఉంది... జీ 20 సమ్మిట్ డిన్నర్ కి (ఈనెల 9,10 ల్లో జరిగే) సంబంధించిన ఇన్విటేషన్ లో ‘ప్రసిడెంట్ ఆఫ్ భారత్’ అనే పేరుతో ఉండటంపై బుధవారం (సెప్టెంబర్ 5న ) దేశవ్యాప్తంగా దూమారం రేగింది. ప్రపంచానికి తెలిసిన పేరు ‘ఇండియా’ ను హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమిటని...

‘ఇండియా’ కథాకమీషు

‘ఇండియా’ కథాకమీషు టిబెట్ ప్రాంతంలోని హిమాలయాల నుంచి ప్రవహించే ఇండస్ (సింధు)నది 2,900 కిమీ ప్రవహిస్తుంది. దీని పరీవాహకప్రాంతమైన మన దేశాన్నిఆంగ్లేయులు ఇండియాగా పిలిస్తే, మొఘలాయిలు ఈ సింధునదిని హిందూ అని పిలవడం వల్ల హిందూదేశంగా పిలుస్తారు. వాస్తవానికి హిందూ పదంలేదని చరిత్రకారుల వాదన. సింధూనది మనదేశంలోని వాయువ్య ప్రాంతం, కాశ్మీర్ లోయతో పాటు, ఉత్తర...

ప్రధాని మోడీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు – పీఎంఓ

ప్రధాని మోడీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు - పీఎంఓ ప్రధాని మోడీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సెలవు కూడా తీసుకోలేదని ఓ ఆర్టీఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) ప్రశ్నకు పీఎంఓ (ప్రధానమంత్రి కార్యాలయం) సమాధానం ఇచ్చింది.. రెండో ప్రశ్నకు సైతం పీఎంఓ రిప్లై ఇచ్చింది. 2014 మేలో మోడీ పీఎంఓలో...

ఉదయనిధి vs బీజేపీ

ఉదయనిధి vs బీజేపీ

ఉదయనిధి vs బీజేపీ బీజేపీ తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఆరాష్ట్ర మంత్రి ఉదయనిధిపై నిప్పులు చెరుగుతోంది. ఓట్లకోసమే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని, ఇండియా కూటమికి ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని, మైనార్టీల పేరుతో ఓట్లు దండుకోవడానికి చూస్తున్నారని అమిత్ షా ఆగ్రహం వెలిబుచ్చారు. బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ దీనిపై స్పందిస్తూ ఉదయనిధిని అరెస్టు...

one country-one election ఒకే దేశం-ఒకే ఎన్నికలతో మంచి- చెడు

ఒకే దేశం-ఒకే ఎన్నికలతో మంచి- చెడు దేశంలో 5 ఏళ్లకు ఒకసారి జరిగే పార్లమెంటు ఎన్నికలతోపాటు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం “ఒకే దేశం –ఒకే ఎన్నిక”లను బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను కూడా ఈనెల 18 నుంచి 22 వరకు అంటే 5 రోజులపాటు నిర్వహించనుంది....

Harish Salve's third wedding

ఘనంగా హరీష్ సాల్వే మూడో పెళ్లి

ఘనంగా హరీష్ సాల్వే మూడో పెళ్లి మాజీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే(68) మూడో పెళ్లి లండన్ లో ఘనంగా జరిగింది. హరీష్ సాల్వే తన స్నేహితురాలు త్రినాను మూడో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి నీతా అంబానీ, లలిత్ మోడీ, ఉజ్వల్ రౌత్ తో పాటు పలువురు ప్రముఖులు...

The burning sun of winter...

The burning sun of winter చలికాలం మండే ఎండలు…..

చలికాలం మండే ఎండలు... జాతీయ వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మండే ఎండలు, ఉక్కపోత వేసవిని తలపిస్తోంది. వాస్తవానికి సెప్టెంబరు నాటికి చలితో వణికిపోవాలి. కాని అందుకు భిన్నంగా ఉండటం వాతావరణ మార్పులను సూచిస్తోంది. వాతావరణ శాఖ విడుదల చేసిన చిత్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మేఘాలు లేవు. అయితే...

Page 1 of 2 1 2
ADVERTISEMENT

Recent News