Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
Arella Hemalatha been elected as a judge
March 30, 2023
YSR Kalyanamasthu YSR SHAADI TOFA – Rs 38.18 Crore given…
February 13, 2023
విజయవాడ, తేదీ: 25-11-2023: రాష్ట్రంలో నవంబర్ 25 నుండి డిసెంబర్ 22 వరకూ జెండర్ అసమానతలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు -సెర్ఫ్ సిఇఓ ఏఎండి ఇంతియాజ్ * కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు జెండర్ అసమానత్వ సమస్యలు ఎదుర్కోవడం కొరకు నిర్మాణాత్మకమైన వ్యూహాలను అమలు చేయడం కొరకు DAY - NRLM /AP SERP...
- క్వార్డ్జ్మైనింగ్పై 'ఈనాడు' రాతలు పూర్తి అవాస్తవం - దేవుడిమాన్యంలోక్వార్జ్ట్మైనింగ్జరగడం లేదు - 2012లో దేవాదాయశాఖరమాదేవికి 10 ఎకరాలభూమికిలీజు - ఈ భూమిలోమైనింగ్లీజులను 2022లోనే రద్దుచేశాం - 2021లో 25 ఎకరాలదేవుడిమాన్యంనుదేవాదాయశాఖనుంచిఇద్దరులీజుకుతీసుకున్నారు - భూమిలీజుకుతీసుకున్నవారుమైనింగ్కోసం దరఖాస్తు కూడా చేయలేదు - అసలు మైనింగ్అనుమతులేలేకుండా 50 వేలటన్నులతవ్వకంసాధ్యమా? - ఆ ప్రాంతంలో ఎటువంటిమైనింగ్జరగడం లేదు - గతంలో జరిగినమైనింగ్ఫోటోలతో...
అరకు కాఫీని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు • స్థానికంగా అరకు కాఫీ ప్రొసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రాజెక్టు నివేదిక పంపండి • ఆహారశుద్ధి శాఖ సమన్వయంతో పలు యూనిట్లు ఏర్పాటు చేసేలా చూడాలి • టాటా వంటి సంస్థలతో మార్కెటింగ్ టైఅఫ్ కు చర్యలు తీసుకోవాలి ...
విశాఖపట్నం - వయా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి: 20–11–2023, అమరావతి. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి హాజరుకానున్న అధికారులు. సమావేశంలో ప్రస్తావనకు రానున్న అంశాలపై...
సిఎస్ జవహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఇద్దరు కన్ఫర్మడ్ ఐఏఎస్ లు అమరావతి: ఇటీవల కన్ఫర్మడ్ ఐఏఎస్ హోదా పొందిన కె.నీలకంఠా రెడ్డి , బి.అనిల్ కుమార్ లు బుధవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. Two confirmed IASs met CS...
COWE AP CHAMBERS AWARDS CEREMONY @ NOVOEL , VIJAYAWADA BROCHURE
మన పిల్లలు - జాతీయ స్థాయిలో రాణించేలా చర్యలు... బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి: దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ..రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనం మన...
Jagananna is providing investment assistance through YSR Rythu Bharosa వైయస్‌ఆర్ రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న జగనన్న అన్నదాత పెట్టుబడి కోసం ఎవరివైపూ చూసే అవసరం లేకుండా, అప్పులు చేయాల్సిన దుస్థితి రాకుండా.. దేశంలో ఎక్కడా లేని విధంగా వైయస్‌ఆర్ రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న జగనన్న. మొదటి ఏడాది...
- / యూదుల అసలు చరిత్ర / - అసలు యూదులు ఎవరు? ఆ జాతి వాస్తవికత ఏమిటి? ఇశ్రాయేల్ అనే దేశం ఎప్పుడైనా ఉందా? పాలస్తీనా యూదుల స్వంత భూభాగమా? ఒకప్పుడు వారిని పాలస్తీనా నుండి తరిమికొట్టింది ముస్లిములా? వగైరా ప్రశ్నలకు సమాధానమే ఈ వ్యాసం. “ఇశ్రాయేల్” అనేది నిజానికి అది ఒక దేశం...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.