వైయస్ఆర్ కళ్యాణమస్తు – వైయస్ఆర్ షాదీ తోఫా
అమరావతి: పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, నిర్మాణకార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి జగనన్న సాయం.. జనవరి-మార్చి 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైయస్ఆర్ కళ్యాణమస్తు – వైయస్ఆర్ షాదీ తోఫా కింద ₹87.32కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.
ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గడిచిన 6 నెలల్లోనే వైయస్ఆర్ కళ్యాణమస్తు – వైయస్ఆర్ షాదీ తోఫా కింద 16,668 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ₹125.50 కోట్లు జమ చేసిన జగనన్న ప్రభుత్వం.
YSR Kalyana
mastu – YSR Shaadi Tofa
Amaravati: Jagananna aid for the marriage of girls belonging to poor SC, ST, BC, minority, disabled and construction worker families.. CM Shri Y.S. will deposit financial assistance of ₹87.32 crore under YSR Kalyanamastu – YSR Shadi Tofa to 12,132 eligible beneficiaries who got married during the quarter of January-March 2023. Pics
The Jagananna government has deposited ₹125.50 crore in the accounts of 16,668 beneficiaries under YSR Kalyanamastu – YSR Shadi Tofa in the last 6 months along with the assistance provided now.