త్రిఫల ఉపయోగాలు
త్రిఫల చూర్ణం ఒక ముక్కలో చెప్పాలంటే ఈ చూర్ణం ప్రతి రోజు తీసుకుంటే డాక్టరుతో పని ఉండదు.
”మనిషి ఆరోగ్యం”.. వాత, పిత్త, కఫ, లక్షణాలు పెాచ్చు తగ్గులపైనే ఆధారపడి ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది.ఈ పెాచ్చు తగ్గులను సమతూకం చేయగలిగిన తిరుగులేని ఔషధమే త్రిఫల చూర్ణం.
#కరక్కాయ #తానికాయ #ఉసిరికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం.
త్రిఫల చూర్ణంలో ఒక భాగం కరక్కాయ రెండు భాగాలు తానికాయ నాలుగు భాగాలు ఉసిరికాయ చూర్ణం ఉండాలి.
కొంతమంది ఈ మూడింటిని సమభాగాలుగా కూడా వాడుతుంటారు. మార్కెటలోని కొన్ని కంపెనీలు ఈ మూడు కాయలను లోపల విత్తనాలతో సహ చూర్ణం చేసి అమ్ముతున్నారు. విత్తనాలు కాకుండా పై పెచ్చులతో చేసిన *త్రిఫలచూర్ణం ప్రభావవంతమైంది.
ఇది సమస్త రోగాలను తగ్గించే అద్భుతమైన శక్తి కలది.
జబ్బులు ఉన్నా లేకపోయినా ఒక నెల పాటు ఈ చూర్ణాన్ని రెగ్యులర్గా వాడి, మీ శరీరాన్ని గమనించండి. మీరు ఆశ్చర్య పోయే ఫలితాలు కనిపిస్తాయి. మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.
అంతేకాదు త్రిపల చూర్ణానికి శరీరంలో వేడిని తగ్గించే గుణం కూడా ఉంది.
అలాగే త్రిఫల చూర్ణం కంటిచూపును పెంచుతుంది. జీర్ణశక్తి,ని ఆకలిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గుతుంది, వాతం నొప్పులు తగ్గుతాయి, చర్మ సమస్యలను, లివర్, ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
“ఉపయోగించే విధానం”:-
ఉదయాన్నే పరిగడుపున అర గ్లాస్ గోరువెచ్చని నీటిలో చెంచా త్రిపల చూర్ణం వేసుకుని తాగాలి. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు కూడా తాగాలి.
Triphala uses
Triphala churnam in one piece if this churnam is taken every day there will be no problem with the doctor.
Ayurveda says that “man’s health” depends on the symptoms of Vata, Pitta, Kapha and the ups and downs.
#Karakkaya #Tanikaya #Amla is a mixture of Triphala Churnam.
Triphala Churna should be one part Karakkaya two parts Tanikaya four parts Amla Churna.
Some people use all three as synonyms. Some companies in the market sell these three nuts crushed together with the seeds inside. *Triphalachurnam made from the pulp other than the seeds is effective.
It has amazing power to reduce all diseases.
Consume this Churna regularly for a month and observe your body, whether you are sick or not. You will see amazing results. Your health will improve a lot.
Moreover, Tripala Churna also has the property of reducing heat in the body.
Triphala Churnam also improves eyesight. Improves digestion, appetite, reduces constipation, reduces gout pains, improves skin problems, liver and lung health, and boosts immunity.
“Mode of Use”:-
In the morning, three times a spoon should be crushed in half a glass of lukewarm water and drunk. Similarly drink before going to bed at night.