Vizianagaram: Andhra Pradesh Library Parishad(Grandhalayam) Chairman and Ongolu Constituency Observers Mandapati Seshagiri Rao met Andhra Pradesh High Court Justice Dr. Kumbajadala Manmadha Rao
During a visit of High Court Justice Dr. Kumbajadala Manmadha Rao to Vizianagaram, the Chairman of Library Parishad(Grandhalayam) was also in Vizianagaram about the same time for Manam-Mana Grandhalayam program and coincidentally being in the same guest house got an opportunity to meet him. CM Jaganmohan Reddy’s policy of providing digital libraries to the poor, “Manam-Mana Grandhalayam” program held on the first Saturday of every month in all districts, and the visionary Jagan-YSR digital libraries were explained to Honorable Judge Justice Dr. Kumbajadala Manmadha Rao
In Andhra Pradesh, CM YS Jaganmohan Reddy is behind digital libraries, so the whole Telugu year has been named as Jagan Digital Sobhakrit name year from this Ugadi onwards. Andhra Pradesh Library Parishad(Grandhalayam) Chairman, Ongolu Constituency Observer Mandapati Seshagiri Rao said that Judge is happy that this year has been named as Jagan Digital Shobhakrit Year .
హైకోర్టు జస్టిస్ డా౹౹ కుంబజడల మన్మధ రావు ను కలిసిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ,ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావు
మనం-మన గ్రంధాలయం కార్యక్రమం-విజయనగరంలో
విజయనగరం : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ డా౹౹ కుంబజడల మన్మధ రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ,ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావు
హైకోర్టు జస్టిస్ డా౹౹ కుంబజడల మన్మధ రావు విజయనగరం పర్యటనకు వచ్చిన సందర్భంగా , గ్రంధాలయ పరిషత్ చైర్మన్ కూడా మనం-మన గ్రంధాలయం కార్యక్రమం గురించి విజయనగరంలో ఉండటం , యాదృచ్చికంగా ఒకే గెస్ట్ హౌస్ లో ఉండటం వారిని కలిసే అవకాశం దొరకటం , ఈ సందర్భంగా రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు YS జగన్మోహన్ రెడ్డి ఆలోచనలతో గ్రంధాలయాలు పరిపూర్ణంగా రాష్ట్రంలో పాఠకులకు అందుబాటులోకి వచ్చిన విధానాన్ని డిజిటల్ లైబ్రరీస్ ని పేదవారికి కూడా అందే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విధానాన్ని , అన్ని జిల్లాలలో ప్రతి నెల మొదటి శనివారం జరిగే “మనం-మన గ్రంధాలయం” కార్యక్రమం , విజినరీ జగన్-వైయస్సార్ డిజిటల్ లైబ్రరీస్ గురించి వారికి వివరించడం జరిగినది.
ఆంధ్రప్రదేశ్ లో YS జగన్మోహన్ రెడ్డి డిజిటల్ లైబ్రరీస్ కి ఆధ్యులు కాబట్టి ఈ ఉగాది నుండి తెలుగు సంవత్సరం మొత్తాన్ని జగన్ డిజిటల్ శోభకృత్ నామ సంవత్సరం గా నామకరణం చేయడం జరిగినదని , గ్రంధాలయాల గురించి , డిజిటల్ లైబ్రరీస్ గురించి,”మనం-మన గ్రంధాలయం” గురించి కూలంకషంగా వివరించే సందర్భంలో జడ్జ్ ప్రతీ అంశాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే జగన్ డిజిటల్ శోభకృత్ నామ సంవత్సరం గా నామకరణం చేయడం చాలాసంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ,ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావు తెలిపారు.