* There is no caste difference in Islam!
* There is no untouchability in Islam!
* All are equal in Islam!
* The original goal of Islam, faith and worship: to obey God – the elimination of all evils in society!
* This worldly life is only a trial life for all human beings! The original is heaven!
* Islam is not just a religion of one country! This is a world (international) Dharma!
* There is only one true God for all! That is why everyone has the same creation, the same structure of body parts!
* Islam Means – Divine Obedience + Peace! MUSLIM means – the one who obeys God (it is caste, not religion)!
* Just a human form – the Creator of all things is not the real God! Comparing human forms with God is the wrong way!
* True God has no birth or death counterpart (anything like it)! The Creator is the real God – the greatest of all creations!
Source: Prashant Karim
ఇస్లాం అందరి ధర్మం :
* ఇస్లాంలో కులమత విబేధం లేదు!
* ఇస్లాంలో అంటరానితనం లేదు!
* ఇస్లాంలో అందరూ సమానమే!
* ఇస్లాం యొక్క, విశ్వాస, ఆరాధనల అసలు లక్ష్యం : దైవ విధేయులుగా – సమాజ సమస్త చెడుల నిర్మూలన!
* మానవులందరికి ఈ ప్రపంచ జీవితం కేవలం ఒక పరీక్ష జీవితం మాత్రమే! అసలైనది పరలోకమే!
* ఇస్లాం కేవలం ఒకదేశ ధర్మంకాదు! ఇది ప్రపంచ (ఇంటర్నేషనల్) ధర్మం!
* అందరికీ నిజదేవుడు ఒక్కడే! కనుకనే అందరికీ ఒకే సమస్త సృష్టి, ఒకే రకమైన శరీర అవయవాల నిర్మాణం!
* ఇస్లాం అనగా – దైవ విధేయత +శాంతి! ముస్లిం అనగా – దైవ విధేయుడు (ఇది కులం, మతం కాదు)!
* కేవలం మానవ స్వరూపం – సమస్త సృష్టికర్త అగు నిజదైవం కాజలదు! మానవ స్వరూపులను దైవంతో పోల్చుట నకానికి మార్గం!
* నిజదైవానికి జనన మరణ ప్రతిరూపములు (పోలినవేవీ) లేవు! సృష్టికర్త అగు నిజదైవం – సమస్త సృష్టికన్నా మహోన్నతుడు!
సేకరణ: ప్రశాంత్ కరీమ్