అమరావతి…
భవన నిర్మాణాలు,లేఅవుట్ల అనుమతుల నిబంధన లు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017,ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ – 2017 లో సవరణలు చేస్తూ వేరువేరుగా జీవో లు జారీ చేసిన ప్రభుత్వం
….నారాయణ,మంత్రి కామెంట్స్…
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చాం
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీలక సంస్కరణలతో ఉత్తర్వులు జారీ చేశాం
సంక్రాంతి కానుకగా బిల్డర్లు,డెవలపర్లు,ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు మార్పులు జీవోలు జారీ
లే అవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న12 మీటర్లకు.బదులు 9 మీటర్లకు కుదిస్తూ సవరణ
500 చ.మీ.పైబడిన స్థలాల్లో నిర్మాణాల్లో సెల్లారుకు అనుమతి ఇస్తూ నిర్ణయం
టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ,సబ్ రిజిస్ట్రార్ లు తొలగింపు
రాష్ట్ర,జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలు డెవలప్ చేసేందుకు 12 మీ.సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధన తొలగింపు
బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు చేసిన ప్రభుత్వం
వీటితో పాటు మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాం
రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశాం
తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుంది