జగనన్న పాలనలో.. పరిశ్రమలు, ఉపాధి కల్పనలో క్రాంతి..
రాష్ట్రానికి సంక్రాంతి..
భారీ, మెగా పరిశ్రమలు
గడచిన 55 నెలల్లో 311కి పైగా భారీ పరిశ్రమలు.. ఇప్పటికే 1.30 లక్షల మందికి ఉపాధి.. జీఐఎస్ సదస్సులో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు.. దీంతో మరో 6.07 లక్షల మందికి ఉపాధి అవకాశాలు..
ఎంఎస్ఎంఈలు
రాష్ట్రంలో 3.94 లక్షల ఎంఎస్ ఎంఈ యూనిట్ల ఏర్పాటు, రూ.30,000 కోట్ల పెట్టుబడులు.. 26.29 లక్షల మందికి ఉపాధి..! ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం రాష్ట్రంలో 54 క్లస్టర్ల ఏర్పాటు.. రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా ఎంఎస్ఎంఈలకు దాదాపు రూ. 2,087 కోట్ల ప్రోత్సాహకాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది..
పోర్టుల నిర్మాణం
పోర్టు ఆధారిత అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ఇప్పటికే ఉన్న 6 పోర్ట్లకు అదనంగా 4 క్రొత్త పోర్టుల నిర్మాణం.. సుమారు రూ. 16,000 కోట్ల వ్యయంతో శరవేగంగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టుల నిర్మాణం.. కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా ఆదనంగా 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 75,000 మందికి ఉపాధి..
ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు
మత్స్యకారుల ఉపాధికి ఊతమిస్తూ రూ. 4,000 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హర్టర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి.. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేక ఒక ఫిషింగ్ హార్టర్..
ఎయిర్ పోర్టులు
రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజన్ల రూ.3,200 కోట్లతో శరవేగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు.. ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 80 వేల మందికి ఉపాధి.. గన్నవరం, కాకినాడ, వైజాగ్, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడప ఎయిర్ పోర్టుల విస్తరణ, అభివృద్ధి..
పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వెల్లువ..
JSW స్టీల్, రాంకో సిమెంట్, సెంచురీ ఫ్యానల్స్, ATC టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్ లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి భారీ, మెగా పరిశ్రమలు మరియు MSMEల ద్వారా రూ. 14.19 లక్షల కోట్ల పెట్టుబడులు… తద్వారా 33.63 లక్షల మందికి ఉపాధి అవకాశాలు..
దేశంలో అత్యధిక GSDP వృద్ధిరేటు కలిగిన రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3 ఏళ్లు దేశంలోనే నెంబర్ 1 ర్యాంక్ సాధించడంతో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు..
మారుతున్న పారిశ్రామిక ముఖ చిత్రం.. రాష్ట్ర ప్రగతికి సోపానం…