Consul General of Japan (Chennai) Taga Masayuki met CS
Amaravati, 3rd April: Consul General of Japan (Chennai) Taga Masayuki (Taga Masayuki) paid a courtesy call on Chief Secretary Dr. KS. Jawahar Reddy at the Amaravati Secretariat on Monday.
On this occasion, CS Jawahar Reddy and Japanese Consul General Taga Masayuki discussed various issues related to the state for a short while. Japan Consul General along with their representatives participated in this program.
సిఎస్ తో భేటీ అయిన జపాన్ కౌన్సల్ జనరల్
సిఎస్ తో భేటీ అయిన జపాన్ కౌన్సల్ జనరల్(చెన్నై)తగ మసయుకి
అమరావతి,3 ఏప్రిల్:జపాన్ కౌన్సల్ జనరల్(చెన్నై)తగ మసయుకి(Taga Masayuki) సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈసందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి,జపాన్ కౌన్సల్ జనరల్ తగ మసయుకి కొద్దిసేపు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో జపాన్ కౌన్సల్ జనరల్ తో పాటు వారి ప్రతినిధులు పాల్గొన్నారు.